ఈ ట్రోఫీ కేవలం ఒక అవార్డు కాదు, క్రికెట్‌లో ప్రతిభ, అవకాశం, కష్టం, విజయానికి చిహ్నం. తాజాగా రజత్ పటీదార్ నాయకత్వంలో RCB విజయం సాధించి, సంస్కృత శ్లోక సారాన్ని హైలైట్ చేసింది. ఐపీఎల్ నిర్వాహకులు ఈ శ్లోకం ద్వారా యంగ్ టాలెంట్‌ను ప్రోత్సహిస్తున్నారని చెప్పవచ్చు. ఇది కేవలం క్రికెట్ టోర్నమెంట్ కాదు, లక్షల మంది యువకులకు డ్రీమ్ ప్లాట్‌ఫాం. RCB ఫ్యాన్స్‌కు ఈ విజయం చాలా ఎమోషనల్. 18 ఏళ్ల తర్వాత వచ్చిన రెండో గెలుపు. ఈ ట్రోఫీ భవిష్యత్ క్రికెటర్లను ప్రేరేపిస్తుంది. (Image credit – x – @RCBTweets)













