Iran News: అమెరికాకి షాక్ ఇచ్చిన ఇరాన్.. ట్రంప్ వెనక్కి తగ్గే పరిస్థితి.. ఏం జరుగుతోంది? | | ACTPnews

అమెరికా అధ్యక్షుడైన ట్రంప్‌ది ఎప్పుడూ బిజినెస్ మైండ్. "నీకు ఇది, నాకు ఇది.. నీకు ఇంత, నాకు ఇంత" అనుకునే టైపు. తెల్లారితే ఆయన మాటల్లో ఎప్పుడూ బిజినెస్, ప్రాఫిట్స్, టారిఫ్స్ వంటివే వినిపిస్తూ ఉంటాయి. ఇరాన్ యుద్ధం విషయంలోనూ ట్రంప్.. పెద్ద ప్లానే వేశారు. ఆ దేశ యురేనియంని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఐతే.. ఇరాన్ అమాయక దేశం కాదు కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తమ యురేనియంని అమెరికాకి దొరకకుండా పెద్ద ప్లానే వేసినట్లు తాజాగా తెలిసింది. ఇది ట్రంప్‌కి అతి పెద్ద షాక్‌ లాంటిది అంటున్నారు.

అమెరికా అధ్యక్షుడైన ట్రంప్‌ది ఎప్పుడూ బిజినెస్ మైండ్. “నీకు ఇది, నాకు ఇది.. నీకు ఇంత, నాకు ఇంత” అనుకునే టైపు. తెల్లారితే ఆయన మాటల్లో ఎప్పుడూ బిజినెస్, ప్రాఫిట్స్, టారిఫ్స్ వంటివే వినిపిస్తూ ఉంటాయి. ఇరాన్ యుద్ధం విషయంలోనూ ట్రంప్.. పెద్ద ప్లానే వేశారు. ఆ దేశ యురేనియంని ఎలాగైనా స్వాధీనం చేసుకోవాలని ట్రై చేస్తున్నారు. ఐతే.. ఇరాన్ అమాయక దేశం కాదు కదా. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో తమ యురేనియంని అమెరికాకి దొరకకుండా పెద్ద ప్లానే వేసినట్లు తాజాగా తెలిసింది. ఇది ట్రంప్‌కి అతి పెద్ద షాక్‌ లాంటిది అంటున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *