Iran News: కొంపముంచిన ఇజ్రాయెల్.. ఇక హార్ముజ్ తెరిచేది లేదన్న ఇరాన్.. అమెరికాతో చర్చలకు బ్రేక్ | | ACTPnews

అసలే అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగే అవకాశాలు కనిపించట్లేదు. పైగా తరచూ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనపై ప్రభావం చూపిస్తుండటం మనకు సమస్య. అంతా హార్ముజ్ జలసంధి దగ్గర వచ్చింది. దాన్ని ఓపెన్ చెయ్యకపోతే, అన్నీ సమస్యలే. మనకు చమురు, ఎల్పీజీ గ్యాస్ సప్లై సరిగా సాగదు. రెండు నెలలుగా ఈ సమస్యను చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇరాన్ పూర్తిగా చర్చలకు బ్రేక్ వేసేసింది కాబట్టి.. ఇది మనకు పెద్ద సమస్యే. వంటగ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ మనపై మరింత భారం తెస్తున్నాయి. (Image - Google earth)

అసలే అమెరికా, ఇరాన్ మధ్య కాల్పుల విరమణ కొనసాగే అవకాశాలు కనిపించట్లేదు. పైగా తరచూ దాడులు కొనసాగుతూ ఉన్నాయి. ఇవన్నీ మనపై ప్రభావం చూపిస్తుండటం మనకు సమస్య. అంతా హార్ముజ్ జలసంధి దగ్గర వచ్చింది. దాన్ని ఓపెన్ చెయ్యకపోతే, అన్నీ సమస్యలే. మనకు చమురు, ఎల్పీజీ గ్యాస్ సప్లై సరిగా సాగదు. రెండు నెలలుగా ఈ సమస్యను చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఇరాన్ పూర్తిగా చర్చలకు బ్రేక్ వేసేసింది కాబట్టి.. ఇది మనకు పెద్ద సమస్యే. వంటగ్యాస్ ధరలు, పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూ మనపై మరింత భారం తెస్తున్నాయి. (Image – Google earth)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *