Irumudi Movie: రికార్డులు తిరగరాస్తున్న రవితేజ.. ఏం కలెక్షన్లురా అయ్యా.. బాక్సాఫీస్‌నే షేక్ చేస్తుంది..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

5 రోజుల ముందు రిలీజై ఇరుముడి సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. గత కొన్నిరోజులుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఇరుముడి మాములు బ్రేక్ ఇవ్వలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ త్రినాథ్ రామ అనే ఒక లోయర్ మిడిల్ క్లాస్ తండ్రిగా నటించాడు.

News18
News18

5 రోజుల ముందు రిలీజై ఇరుముడి సినిమాకు యునానిమస్‌గా బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. గత కొన్నిరోజులుగా హిట్టు కోసం ఎదురు చూస్తున్న రవితేజకు ఇరుముడి మాములు బ్రేక్ ఇవ్వలేదు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ త్రినాథ్ రామ అనే ఒక లోయర్ మిడిల్ క్లాస్ తండ్రిగా నటించాడు. నిజానికి ఈ సినిమాకు రిలీజ్‌కు ముందు నుంచే ఆడియెన్స్‌లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. దానికి తోడు టీజర్, ట్రైలర్‌లు గట్రా ఇలా ప్రతీదీ అంతకంతకూ అంచనాలు పెంచుకుంటూ వచ్చాయి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports