Last Updated:
మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘ఇరుముడి’ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. రవన్న గత సినిమాలు దారుణ ఫలితాలు అందుకున్న సరే, ఈ సినిమాపై మాత్రం అందనంత ఎత్తులో అంచనాలు క్రియేట్ అయ్యాయి.
మరో ఐదు రోజుల్లో రిలీజ్ కాబోతున్న ‘ఇరుముడి’ సినిమాపై అంచనాలు మాములుగా లేవు. రవన్న గత సినిమాలు దారుణ ఫలితాలు అందుకున్న సరే, ఈ సినిమాపై మాత్రం అందనంత ఎత్తులో అంచనాలు క్రియేట్ అయ్యాయి. నిన్ను కోరి, మజిలి లాంటి సెన్సిబుల్ సినిమాలు తీసిన శివ నిర్వాణ ఈ సారి రూటు మార్చి థ్రిల్లర్‌కు డివోషనల్‌ను ముడిపెట్టి సరికొత్త కాన్సెప్ట్‌తో వస్తున్నాడు.














