కమర్షియల్ కథల జోలికి వెళ్తే చేతులు కాల్చుకోవడం తప్ప ఏమి లేదని రవన్న ఈ సారి రూటు మార్చేసి ‘ఇరుముడి’ అంటూ డివోషనల్ యాక్షన్ కాన్సెప్ట్‌తో వస్తున్నాడు. క్లాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా చెప్పుకునే శివ నిర్వాణ ఈ సినిమాకు దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. కూతురి కోసం మందు ముట్టుకోకుండా 41 రోజులు అయ్యప్ప దీక్ష వేసుకునే త్రినాథ్ ఊర్లో కూతురు లాంటి చాలా మంది ఆడబిడ్డలు వరుసగా హత్యలకు గురవుతుంటారు. భయపెడితేనే మన బిడ్డలను బతికించుకోగలం అంటూ విలన్లను ఊచకోత కోస్తూ నరబలి సృష్టిస్తుంటాడు. అసలు ఆ హత్యలు ఎవరు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అనేది తెలియాలంటే ఆగస్టు 21 వరకు వేచి చూడాల్సిందే..
Source link
Irumudi Movie: రవితేజ 'ఇరుముడి' ట్రైలర్ రిలీజ్.. కూతురి కోసం తండ్రి చేసే యుద్ధం..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Karthika Deepam Serial August 12th Episode: సూరజ్ మైండ్ గేమ్.. జ్యోత్స్నలో ఇంత మార్పు ఏంట్రా బాబు! రోబో సీన్స్ అన్నీ రిపీట్! | | ACTPnews
-

Tirupati News: బిగ్ రిలీఫ్.. చెన్నై, హైదరాబాద్‌తో పనిలేకుండా డైరెక్ట్‌గా తిరుపతికే.. శ్రీవారి భక్తులకు కేంద్రం తీపికబురు! | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-
-
-

Cemetery: పసికందును ఖననం చేసి వెళ్లారు.. మరుసటి రోజు అక్కడ కనిపించిన దృశ్యంతో కుటుంబం షాక్..! | | ACTPnews








