కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నీటి విడుదలపై రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మూర్ఖపు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. కుండలోని నీళ్లు తీసి మళ్లీ అందులోనే పోస్తే కుండ పగులుతుందా అని ప్రశ్నించారు. గంధమళ్ళ, బస్వాపూర్, కొండపోచమ్మ, మల్లన్న సాగర్, అప్పర్ మానేర్, మిడ్ మానేర్, అన్నపూర్ణ, రంగనాయక్ సాగర్, సుందిళ్ల, SRSP, అన్నారం బ్యారేజీల నీళ్లు మొత్తం తీసుకెళ్లి గోదావరిలో ఒక్కదగ్గర పోసినా కూడా భద్రాచలానికి ఏమీ కాదని స్పష్టం చేశారు.
Source link
Jagadish Reddy : ఉత్తమ్ కుమార్ రెడ్డికి జగదీష్ రెడ్డి ఓపెన్ ఛాలెంజ్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Nepal Floods: నేపాల్ వరదల్లో అద్భుతం.. 24 గంటలు శిథిలాల కిందే.. చివరకు మృత్యువును ఓడించిన 97 ఏళ్ల బామ్మ! | | ACTPnews
-

Toxic Movie Collections: రూ.110 కోట్ల టాక్సిక్ సినిమా.. తెలుగులో దారుణమైన కలెక్షన్లు.. ఇలా అయితే నిండా మునిగినట్లే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Nepal Floods: నేపాల్ వరదల్లో రియల్ హీరో.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన ప్రిన్సిపాల్! | | ACTPnews
-

Rambha Urvashi Menaka Movie: ‘రంభ ఊర్వశి మేనక’కు సెన్సార్ అడ్డంకులు.. ఇంతకీ రిలీజ్ ఉంటుందా? లేదా? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Uzbekistan Visa-Free: భారతీయులకు ఉజ్బెకిస్తాన్ బంపరాఫర్.. 30 రోజుల పాటు వీసా ఫ్రీ ఎంట్రీ.. ప్రధాని మోదీ పర్యటనలో కీలక ప్రకటన! | | ACTPnews






