Toxic Movie Collections: రూ.110 కోట్ల టాక్సిక్ సినిమా.. తెలుగులో దారుణమైన కలెక్షన్లు.. ఇలా అయితే నిండా మునిగినట్లే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

Toxic Movie Highlights: అడ్వాన్స్ బుకింగ్‌లు చాలా బలంగా ఉన్నాయి. కర్ణాటక, హిందీ మార్కెట్లలో భారీగా టికెట్లు అమ్ముడైనట్లు రిపోర్టులు వస్తున్నాయి. ప్రీమియం ఫార్మాట్స్ అయిన ఐమాక్స్, 4డీఎక్స్‌లో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది.

Last Updated:

నాలుగు రోజుల ముందు రిలీజైన టాక్సిక్ సినిమా యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన వాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమాపై పాజిటీవ్‌ రివ్యూ ఇవ్వలేదంటే ఎంత పెద్ద రాడ్ రంబోలానో అర్థం చేసుకోవచ్చు.

Toxic Movie Highlights: అడ్వాన్స్ బుకింగ్‌లు చాలా బలంగా ఉన్నాయి. కర్ణాటక, హిందీ మార్కెట్లలో భారీగా టికెట్లు అమ్ముడైనట్లు రిపోర్టులు వస్తున్నాయి. ప్రీమియం ఫార్మాట్స్ అయిన ఐమాక్స్, 4డీఎక్స్‌లో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది.
Toxic Movie Highlights: అడ్వాన్స్ బుకింగ్‌లు చాలా బలంగా ఉన్నాయి. కర్ణాటక, హిందీ మార్కెట్లలో భారీగా టికెట్లు అమ్ముడైనట్లు రిపోర్టులు వస్తున్నాయి. ప్రీమియం ఫార్మాట్స్ అయిన ఐమాక్స్, 4డీఎక్స్‌లో కూడా డిమాండ్ ఎక్కువగా ఉంది.

నాలుగు రోజుల ముందు రిలీజైన టాక్సిక్ సినిమా యునానిమస్‌గా డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. సినిమా చూసిన వాళ్లు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈ సినిమాపై పాజిటీవ్‌ రివ్యూ ఇవ్వలేదంటే ఎంత పెద్ద రాడ్ రంబోలానో అర్థం చేసుకోవచ్చు. దాదాపు నాలుగేళ్ల యష్ కష్టం బూడిదలో పోసిన పన్నీరైంది. కేజీఎఫ్ లాంటి అరివీర భయంకర హిట్ తర్వాత ఇలాంటి సినిమాతో రావడం ఒక్క యష్ ఫ్యాన్స్‌ను మాత్రమే కాదు.. యావత్ ఇండియన్ సినిమా లవర్స్‌ను డిజప్పాయింట్ చేసింది.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed