Jagadish Reddy Serious Warnings To Police Officers | తప్పు చేస్తే ఏ అధికారిని వదిలేది లేదు! | ACTPnews

Jagadish Reddy Serious Warnings To Police Officers | తప్పు చేస్తే ఏ అధికారిని వదిలేది లేదు!



మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి గారు మీడియా సమావేశంలో పోలీస్ అధికారులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బాధితుడు మధు కుటుంబ పోషణ బాధ్యత, వారి పిల్లల చదువుల బాధ్యతను బీఆర్ఎస్ పార్టీనే పూర్తిగా తీసుకుంటుందని ఆయన ప్రకటించారు. ఈ కేసులో ఏ అధికారి తప్పు చేసినా తాము గమనిస్తూనే ఉన్నామని, తప్పు చేసిన వారు భవిష్యత్తులో తప్పించుకోలేరని హెచ్చరించారు. గతంలో ఇలాంటి క్రిమినల్ కేసులు 10 ఏండ్ల తర్వాత కూడా రీ-ఓపెన్ చేసి, బాధ్యులైన ఐజీ, డీజీ స్థాయి అధికారుల మీద సైతం చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయని గుర్తు చేశారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed