విద్యార్థులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డే ఈ రాష్ట్రానికి క్రిమినల్ వేస్ట్ అని, మూర్ఖుడిలా ప్రవర్తిస్తూ గురుకులాల్లో వందలాది మంది విద్యార్థుల బలికి కారణమయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ హయాంలో నాణ్యమైన విద్యను అందించి ప్రపంచంతో పోటీపడేలా గురుకులాలను తీర్చిదిద్దారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాముఖ్యతను వివరిస్తూ, కన్నెపల్లి మోటార్లు ఆన్ చేసి కొండపోచమ్మ, బస్వాపూర్ వరకు నీళ్లు తరలించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పాలనలో 24 గంటల ఉచిత విద్యుత్ స్థానంలో 12 గంటల కోతలు విధిస్తున్నారని ఎండగట్టారు.
Source link
Jagadish Reddy Strong Counter : రేవంత్ పై జగదీష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Heroine: ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్ పరంగా టాప్ 10 హీరోయిన్లు వీళ్లే.. రష్మిక మందన్న స్థానం ఎంతో తెలుసా..? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Cyber Fraud: స్టార్ హీరోయిన్ ఖాతాలో దొంగలు పడ్డారు.. క్షణంలోనే రూ.2.43 లక్షలు మాయం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

Sobhita Dhulipala: ర్యాంప్ వాక్‌తో అదరగొట్టిన శోభిత దూళిపాళ్ల.. అక్కినేని కోడలు అదిరిందబ్బా..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








