Jagame Sangeetham: ఓటీటీలోకి ‘జగమే సంగీతం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తెలుగులో వస్తున్న లెటస్ట్ ఒరిజినల్ సిరీస్ ‘జగమే సంగీతం’. హిందీ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో ఈ సిరీస్‌ను రూపొందించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మాణంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు.

News18
News18

తెలుగులో వస్తున్న లెటస్ట్ ఒరిజినల్ సిరీస్ ‘జగమే సంగీతం’. హిందీ సిరీస్ ‘బందిష్ బాండిట్స్’ స్ఫూర్తితో ఈ సిరీస్‌ను రూపొందించారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై సుష్మిత కొణిదెల నిర్మాణంలో పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సిరీస్‌ను తెరకెక్కించారు. ఎనిమిది ఎపిసోడ్‌ల మ్యూజికల్ డ్రామాకు వంగాల సూర్య మనోజ్, శ్రావణి సముద్రాల, ఎ.ఆర్. ప్రభావ్ రచన చేయగా, విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *