Jagapathi Babu: బాబోయ్, జగపతిబాబును అలా చంపేశారా..? టాలీవుడ్‌లో దిమ్మతిరిగే రహస్యాలు | | ACTPnews

ఇక సోషల్ మీడియా ట్రోల్స్, రూమర్స్ గురించి మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా నెటిజన్లు ట్రోల్ చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ, మిగతా వారితో పోలిస్తే తనను చాలా తక్కువగా ట్రోల్ చేశారని నవ్వుతూ చెప్పారు. "గతంలో నేను చనిపోయానంటూ, పక్కనే జూనియర్ ఎన్టీఆర్ ఏడుస్తున్నట్లు ఉన్న ఒక మార్ఫింగ్ ఫోటోను థంబ్‌నైల్‌గా పెట్టి యూట్యూబ్‌లో వ్యూస్ కోసం కొందరు తప్పుడు వీడియోలు చేశారు. అది చూసి నేను నవ్వుకున్నాను. అలాంటి పనిలేని వాళ్ళు చేసే సిల్లీ పనులను నేను అస్సలు పట్టించుకోను, వాటికి స్పందించను కూడా. నా జీవితాన్ని నా పద్ధతిలో, నాకు నచ్చినట్లుగా ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాను" అని జగపతి బాబు అన్నారు.

ఇక సోషల్ మీడియా ట్రోల్స్, రూమర్స్ గురించి మాట్లాడుతూ.. తనకు వ్యతిరేకంగా నెటిజన్లు ట్రోల్ చేయడానికి ఎన్నో అవకాశాలు వచ్చినప్పటికీ, మిగతా వారితో పోలిస్తే తనను చాలా తక్కువగా ట్రోల్ చేశారని నవ్వుతూ చెప్పారు. “గతంలో నేను చనిపోయానంటూ, పక్కనే జూనియర్ ఎన్టీఆర్ ఏడుస్తున్నట్లు ఉన్న ఒక మార్ఫింగ్ ఫోటోను థంబ్‌నైల్‌గా పెట్టి యూట్యూబ్‌లో వ్యూస్ కోసం కొందరు తప్పుడు వీడియోలు చేశారు. అది చూసి నేను నవ్వుకున్నాను. అలాంటి పనిలేని వాళ్ళు చేసే సిల్లీ పనులను నేను అస్సలు పట్టించుకోను, వాటికి స్పందించను కూడా. నా జీవితాన్ని నా పద్ధతిలో, నాకు నచ్చినట్లుగా ఆస్వాదిస్తూ ముందుకు సాగుతున్నాను” అని జగపతి బాబు అన్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed