మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకున్న ‘పెద్ది’ (PEDDI) సినిమా సక్సెస్ మీట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ “PEDDI Thank You Press Meet” లో చిత్రంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు జగపతి బాబు పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ఫుల్ పర్ఫార్మెన్స్, కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ అద్భుతంగా ఉన్నాయని జగపతి బాబు కొనియాడారు. దర్శకుడు బుచ్చిబాబు సానా రాసుకున్న కథ, తన క్యారెక్టర్‌ను డిజైన్ చేసిన తీరును అభినందించారు.
Source link
Jagapathi Babu Speech : జగపతి బాబు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Serial: తెలుగులో 13 ఏళ్లు నడిచిన ఒకే ఒక్క సీరియల్.. బాబోయ్ 4000 ఎపిసోడ్లు.. ఎలా చూశారురా సామి! | | ACTPnews
-

Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు రోనాల్డో గుడ్‌బై? రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన స్టార్ ప్లేయర్! | క్రీడా వార్తలు | ACTPnews
-

Mahendragiri Varahi Movie: 'మహేంద్రగిరి వారాహి' మూవీ.. బ్రహ్మానందం స్పెషల్ గ్లింప్స్ రిలీజ్..! | ACTPnews
-

UGC-NET 2026: యూజీసీ నెట్ జూన్ 2026.. తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు.. ఆ 3 సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష! | | ACTPnews
-

Irumudi Movie: ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. థియేటర్లో పూనకాలే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






