టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రముఖ కొరియోగ్రాఫర్స్ జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. అసోసియేషన్ అధ్యక్షురాలు, జానీ మాస్టర్ భార్య సుమలత తీరుపై డ్యాన్సర్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫెడరేషన్ నుంచి ఎలాంటి అనుమతి లేకుండానే ఆమె బై ఎలక్షన్స్ (ఉప ఎన్నికలు) నిర్వహించేందుకు సిద్ధపడటంతో వివాదం మొదలైంది. సుమలత నిర్ణయాన్ని నిరసిస్తూ కమిటీలోని 10 మంది డ్యాన్సర్లు తమ పదవులకు రాజీనామా చేశారు.
Source link
Jani Master vs Sekhar Master : టాలీవుడ్ డ్యాన్స్ అసోసియేషన్లో పెద్ద గొడవ! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Hyderabad: హైదరాబాద్ పాతబస్తీలో AIMIM కీలక నేత మర్డర్.. వణికిపోతున్న ఓల్డ్ సిటీ ప్రజలు | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Delhi Crime News: 16ఏళ్ల బాలికని 45 నిమిషాల పాటు బస్సులో తిప్పుతూ.. కామాంధులుగా మారిన డ్రైవర్, కండక్టర్ | ట్రెండింగ్ | ACTPnews
-

Irumudi Song: డప్పు శ్రీను కాస్తా డబ్బు శ్రీనుగా మారిపోయాడు .. మల్లెపూల పల్లకి పాటకు తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే షాక్ | | ACTPnews
-

UK GCSE: 16 ఏళ్ల పరీక్ష.. 7 ఏళ్లకే క్లియర్.. లండన్ వేదికగా అబ్బురపరిచిన తెలుగు వండర్ కిడ్! | | ACTPnews
-

Konda Surekha VS Revanth Reddy: కొండా సురేఖపై వేటుకు ముహుర్తం ఫిక్స్.. మంత్రివర్గ విస్తరణలో ఎవరికో ఛాన్స్..! | తెలంగాణ వార్తలు | ACTPnews






