Jivan Mithari: ఒక్క విద్యార్థి కోసం రోజూ 5 కి.మీ అడవి బాట.. ఉపాధ్యాయుడి అంకితభావానికి సలాం! | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Jivan Mithari: తరగతి గదిలో వందల మంది విద్యార్థులు ఉంటేనే పాఠాలు చెప్పడానికి కొందరు ఉపాధ్యాయులు వెనుకాడుతున్న ఈ రోజుల్లో.. కేవలం ఒక్క విద్యార్థి కోసం దట్టమైన అడవిలో రోజూ 5 కిలోమీటర్లు నడిచి వెళ్తున్నాడు ఓ ఉపాధ్యాయుడు.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా 13 ఏళ్లుగా వర్షం, కొండకోనలు, క్రూరమృగాల భయాన్ని లెక్కచేయకుండా కర్తవ్యాన్ని నెరవేరుస్తున్న ఆ ఉపాధ్యాయుడి పేరు జీవన్ మిథారి (55). మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా గగన్‌బవాడా తాలూకా కవాల్‌తేక్ ధన్‌గర్‌వాడ జిల్లా పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఈ స్ఫూర్తిదాయక ఘటన వెలుగుచూసింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed