Jogi Ramesh Family Controversy: ఆడపిల్ల జీవితంతో జోగి రమేశ్ ఫ్యామిలీ ఆటలు .. బయటపడ్డ వీడియోపై ట్రోల్స్ | ట్రెండింగ్ | ACTPnews

Jogi Ramesh family controversy


Last Updated:

Jogi Ramesh Family Controversy: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటి పంచాయితీ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. గుట్టుగా నాలుగు గోడల మధ్య ఉండాల్సిన కుటుంబ విషయాలు.. ఇప్పుడు అందరికి తెలిసిపోయి ఇదేం ఫ్యామిలీరా బాబు అని చర్చించుకునే వరకు వచ్చింది. వైరల్ అవుతున్న వీడియోని చూసిన వాళ్లకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి.

Jogi Ramesh family controversy
Jogi Ramesh family controversy

Jogi Ramesh Family Controversy: ఏపీ మాజీ మంత్రి, వైసీపీ నేత జోగి రమేశ్ ఇంటి పంచాయితీ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ అవుతోంది. గుట్టుగా నాలుగు గోడల మధ్య ఉండాల్సిన కుటుంబ విషయాలు.. ఇప్పుడు అందరికి తెలిసిపోయి ఇదేం ఫ్యామిలీరా బాబు అని చర్చించుకునే వరకు వచ్చింది. వైరల్ అవుతున్న వీడియోని చూసిన వాళ్లకు అనేక అనుమానాలు కలుగుతున్నాయి. జోగి రమేశ్ కొడుకు రాజీవ్‌కి ఇష్టం లేని పెళ్లి చేశారా..? లేదంటే తన భర్త కాపురానికి పనికి రాడని నలుగురికి చెప్పడానికే జోగి రమేశ్ కోడలు మేఘన ఈ పంచాయితీ పెట్టించి వీడియో నెట్టింట్లో వదిలిందా అనే డౌట్స్ ఇప్పుడు నెటిజన్లతో పాటు రెండు రాష్ట్రాల ప్రజలకు కలుగుతున్నాయి. అసలు ఏంటీ ఫ్యామిలీ సర్కస్ అని కామెంట్స్ చేసుకుంటున్నారు జనం.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed