Jr Ntr: నందమూరి అభిమానులారా, నో టెన్షన్.. డ్రాగన్‌పై కీలక అప్‌డేట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

జూనియర్ ఎన్టీఆర్ మోస్ట్‌ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’ పై పాన్ ఇండియా వైడ్ భారీ అంచనాలున్నాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన కీలక సమాచారం వైరల్ అవుతోంది.

News18
News18

టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించేందుకు సిద్ధమవుతున్న మోస్ట్‌ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘డ్రాగన్’ (Dragon). గ్లోబల్ స్టార్ జూనియర్ ఎన్టీఆర్ (NTR), ‘కేజీఎఫ్’, ‘సలార్’ వంటి బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా విడుదలైన ఫస్ట్ లుక్ గ్లింప్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసింది. తారక్ కనిపించిన రా అండ్ రస్టిక్ లుక్, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ, ఊర మాస్ యాక్షన్ మోడ్ చూసి అభిమానులు థ్రిల్ అయ్యారు. ఈ గ్లింప్స్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *