Jr NTR Surgery: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. సక్సెస్ ఫుల్‌గా పూర్తయిన సర్జరీ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. హైదరాబాద్‌లోని కిమ్స్ ఆస్పత్రిలో స్పెషలిస్ట్ వైద్యుల బృందం ఈ సర్జరీని విజయవంతంగా పూర్తి చేసినట్లు తాజా సమాచారం.

News18
News18

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) భుజానికి నిర్వహించిన శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది.  సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌లో ఆర్థోపెడిక్ వైద్యుల బృందం ఎన్టీఆర్‌కు ఈ సర్జరీని విజయవంతంగా నిర్వహించింది. డాక్టర్ ఆర్.ఏ. పూర్ణచంద్ర తేజస్వి, డాక్టర్ నితిన్ బెజ్జంకి, డాక్టర్ మధుసూదన్ రావు, డాక్టర్ శ్రీనివాస్ రావు సూరపనేని నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed