నెల్లూరు: వైఎస్సార్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తున్న వారిపై మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు.‘వైఎస్సార్సీపీ శ్రేణుల వ్యక్తిగత జీవితాల గురించి నీచంగా మాట్లాడుతున్నారు. మావిగన్ ప్రతిపాదన పెట్టినప్పటి నుంచి కూటమి సర్కార్‌కు భయం వేస్తోంది. మహిళలను అవమానించి లబ్ధిపొందాలనుకోవడం దుర్మార్గం. జగన్ ప్రతిపాదనతో చంద్రబాబులో వణుకు మొదలైంది. చంద్రబాబు అవినీతి కోట బద్ధలవుతుందని భయపడుతన్నారు’ అని కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు.
Source link
Kakani Govardhan Reddy | మహిళలను అవమానిస్తే ఊరుకోం! కాకాణి గోవర్ధన్ రెడ్డి ఫైర్! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Due Date: ‘డ్యూ డేట్’ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్.. కోర్ట్‌రూమ్ డ్రామా కాన్సెప్ట్‌తో! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Top 10 News: టూడే టాప్ 10 న్యూస్ అప్డేట్స్.. తెలుగు రాష్ట్రాల నుంచి అంతర్జాతీయం వరకు.. | | ACTPnews
-

Ramayana movie: ‘రామాయణ’ మూవీ సెట్లో భారీ అగ్నిప్రమాదం.. అసలేం జరిగిందంటే? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews








