Kalvakuntla Kavitha | బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే! | ACTPnews

News18 Telugu



#KKavitha #BCReservation #ChaloDelhiహైదరాబాద్ సరూర్నగర్ వేదికగా జరిగిన ‘సామాజిక న్యాయ తెలంగాణ సంకల్ప సభ’లో తెలంగాణ రక్షణ సేన (TRS) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే లక్ష్యంగా జాతీయ స్థాయిలో ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. గౌతమ బుద్ధుడు, ఛత్రపతి షాహూ మహారాజ్, మహాత్మా జ్యోతిరావు పూలే మరియు డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ ఆశయాల స్ఫూర్తితో సామాజిక న్యాయం సాధిస్తామని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ల బిల్లును ఆమోదించకపోతే వేలాది వాహనాలతో ‘ఛలో ఢిల్లీ’ ఆందోళన చేపడతామని హెచ్చరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed