Kamakshi Bhaskarla: అనుష్క, సమంత బాటలో కామాక్షి భాస్కర్ల! ‘అగధ’తో కీలక అడుగు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

తెలుగు సినిమా క్రమంగా మహిళా ప్రాధాన్య కథలకు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు కథకు పరిమితమైనప్పటికీ, ఇప్పుడు కథానాయికలే కథను తమ భుజాలపై మోసే స్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయి.

News18
News18

తెలుగు సినిమా క్రమంగా మహిళా ప్రాధాన్య కథలకు మరింత ప్రాధాన్యత ఇస్తోంది. ఒకప్పుడు హీరోయిన్ పాత్రలు కథకు పరిమితమైనప్పటికీ, ఇప్పుడు కథానాయికలే కథను తమ భుజాలపై మోసే స్థాయిలో సినిమాలు రూపొందుతున్నాయి. అనుష్క, సమంత, రష్మిక మందన్న, నివేదా థామస్ వంటి నటీమణులు తమదైన నటనతో ఈ మార్పులో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే పరిణామంలో మరో అడుగు ముందుకు వేస్తూ కామాక్షి భాస్కర్ల ‘అగధ’తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *