Karthika Deepam Serial August 12th Episode: సూరజ్ మైండ్ గేమ్.. జ్యోత్స్నలో ఇంత మార్పు ఏంట్రా బాబు! రోబో సీన్స్ అన్నీ రిపీట్! | | ACTPnews

Karthika Deepam Serial August 12th Episode: సూరజ్ మైండ్ గేమ్.. జ్యోత్స్నలో ఇంత మార్పు ఏంట్రా బాబు! రోబో సీన్స్ అన్నీ రిపీట్! |


ఇక్కడికి వచ్చావు అనమాట అని సూరజ్ జ్యోత్స్న నీ అడగగా, ఇక్కడికి వచ్చాను అని తెలిసే కదా వచ్చావా అని అడుగుతుంది జ్యోత్స్న. లేదు ఆఫీస్ విషయాల కోసం మాట్లాడడానికి నేనే సూరజ్ నీ ఇంటికి పిలిచాను అని కార్తీక్ అంటాడు. సూరజ్, జ్యోత్స్న ఏం చేసిందో చూడు నా భర్త తన కోసం ఇచ్చిన వస్తువులన్నీ తిరిగి ఇచ్చేసింది అని దీప చెప్పగా, అన్నీ ఇచ్చింది ఒక్క మనసు తప్ప అని అంటాడు సూరజ్. ఒక మనిషి ఎదుటి వాళ్ళ జ్ఞాపకాలు మోసేది వస్తువులలో కాదు మనసులోనే ఆ మనసు నీ దగ్గరే ఉంది కదా అని సూరజ్ అంటాడు. కార్తీక్ మధ్యలో ఆపుతూ ఈ విషయాన్ని మీరు ఎలా తీసుకున్నా నాకు మాత్రం చాలా సంతోషంగా ఉన్నది మంచి పని చేశావు జ్యోత్స్న అని మెచ్చుకుంటాడు. థాంక్యూ బావ ఇంక నేను వెళ్తాను అని జ్యోత్స్న వెళ్తుండగా దీప ఆపి భోజనం చేసి వెల్లు, సూరజ్ కూడా వచ్చాడు కదా అందరం కలిసి భోజనం చేద్దాము అంటుంది. మొదట్లో తడబడినా కాంచన బలవంతం పెట్టగా భోజనానికి ఉండిపోతుంది జ్యోత్స్న (Photo Credit: Karthika Deepam Serial Star maa/ Jio + Hotstar)



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed