Kashi Ayodhya Tour: రూ.17 వేలకే కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ టూర్… 6 రోజుల్లో 3 పుణ్యక్షేత్రాల దర్శనం | | ACTPnews

IRCTC tour package from Hyderabad, IRCTC Uttar Pradesh tour package, Hyderabad to Ayodhya tour package, Varanasi Ayodhya Prayagraj tour, IRCTC 3AC tour package, Hyderabad pilgrimage tour package, హైదరాబాద్ నుంచి అయోధ్య టూర్, కాశీ యాత్ర ప్యాకేజీ వివరాలు, ఉత్తరప్రదేశ్ పుణ్యక్షేత్రాల యాత్ర, ఐఆర్‌సీటీసీ టూర్ ధరలు, అయోధ్య రామ మందిరం యాత్ర, కాశీ గంగా హారతి టూర్, ప్రయాగ్‌రాజ్ త్రివేణి సంగమం యాత్ర

మొత్తంగా చూస్తే, ఐఆర్‌సీటీసీ టూరిజం అందిస్తున్న ఈ హోలీ ఉత్తర్ ప్రదేశ్ ప్యాకేజీ 5 రాత్రులు, 6 రోజుల పాటు సికింద్రాబాద్ నుంచి వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ను కవర్ చేస్తుంది. సికింద్రాబాద్ నుంచి వారణాసికి రైలులో వెళ్లి, తర్వాత అయోధ్య, ప్రయాగ్‌రాజ్‌ను కవర్ చేసి, ప్రయాగ్‌రాజ్ నుంచి సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి వస్తారు. ఈ టూర్ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాల కోసం సికింద్రాబాద్: 9281495845, 9281495843, 9701360701, విజయవాడ: 9281495848, 7670900482, 7670900698, 7670900675, తిరుపతి: 9281030785, 9281030773, 9281030772, విశాఖపట్నం: 9281495837, 9281495847 నెంబర్లను సంప్రదించవచ్చు. లేదా www.irctctourism.com వెబ్‌సైట్‌లో వివరాలు చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed