Kasturi Shankar | విజయ్ ప్రమాణస్వీకారం పై కస్తూరి కామెంట్స్ | ACTPnews

Kasturi Shankar  | విజయ్ ప్రమాణస్వీకారం పై కస్తూరి కామెంట్స్



తమిళనాడు రాజకీయాల్లో పెను ప్రకంపనలు రేగుతున్నాయి. మెజారిటీ మార్కు (118) నిరూపించుకోలేకపోవడంతో టీవీకే అధినేత విజయ్ను ప్రమాణస్వీకారానికి గవర్నర్ ఆహ్వానించలేదు. దీనిపై బీజేపీ నేత కస్తూరి శంకర్ స్పందిస్తూ, గవర్నర్ రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. మరోవైపు, AMMK అధినేత దినకరన్, తన పార్టీ ఎమ్మెల్యే సంతకాన్ని విజయ్ వర్గం ఫోర్జరీ చేసిందని ఆరోపిస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అటు ఢిల్లీలో డిఎంకె-కాంగ్రెస్ కూటమికి చెక్ పడింది. కాంగ్రెస్తో పొత్తు ముగిసిందని, పార్లమెంట్లో తమ ఎంపీలకు విడిగా సీట్లు కేటాయించాలని ఎంపీ కనిమొళి స్పీకర్కు లేఖ రాయడం సంచలనంగా మారింది



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed