Kavitha Slams Telangana Govt : వైద్య రంగానికి 10% బడ్జెట్ ఎక్కడ? | ACTPnews

Kavitha Slams Telangana Govt : వైద్య రంగానికి 10% బడ్జెట్ ఎక్కడ?



తెలంగాణ వైద్య రంగానికి బడ్జెట్ కేటాయింపులపై తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేశారు. వైద్య రంగానికి 10 శాతం బడ్జెట్ ఇస్తామని చెప్పి కేవలం 5 శాతం మాత్రమే కేటాయిస్తున్నారని కవిత ఆరోపించారు. కేటాయించిన నిధుల్లో సగానికి పైగా ఖర్చు చేయకుండా తిరిగి పంపుతున్నారని ఆమె పేర్కొన్నారు. 11 హెల్త్ స్కీమ్స్లో 7 పథకాలకు సున్నా బడ్జెట్ కేటాయించారని, ఆరోగ్యశ్రీ బకాయిలు కూడా చెల్లించకపోవడంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందులు, దూది, సూది వంటి కనీస వైద్య సామగ్రి కొనే పరిస్థితి కూడా లేదని కవిత విమర్శించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed