Kerala Tour: హైదరాబాద్ నుంచి కేరళకు అదిరిపోయే ప్యాకేజీ… ఫ్లైట్‌లో జర్నీ, హౌస్‌బోట్‌లో బస | IRCTC Tourism Launches Keralam Monsoon Magic Flight Tour | | ACTPnews

kerala tour packages with price, kerala tour packages from hyderabad, kerala tour packages for family, kerala tour packages with flight price, kerala tour packages for couple, kerala tour packages for family 2 days, best kerala tour packages from hyderabad, best time to visit kerala, IRCTC Hyderabad Kerala Tour, ఐఆర్‌సీటీసీ కేరళ టూర్ ప్యాకేజ్, హైదరాబాద్ నుంచి కేరళ టూర్, కేరళ మాన్సూన్ మ్యాజిక్, కేరళ టూర్, మున్నార్ టూర్ ప్యాకేజ్

ప్యాకేజ్ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కో వ్యక్తికి రూ.41,000, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కో వ్యక్తికి రూ.44,000, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.60,700 చెల్లించాలి. ప్యాకేజ్‌లో ఉండే సౌకర్యాలు చూస్తే హైదరాబాద్ నుంచి కొచ్చికి, తిరువనంతపురం నుంచి హైదరాబాద్‌కు రిటర్న్ ఫ్లైట్ టికెట్లు ఉంటాయి. కొచ్చిలో రెండు రాత్రులు, మున్నార్‌లో రెండు రాత్రులు, కుమారకంలో ఒక రాత్రి సంప్రదాయ హౌస్‌బోట్‌లో, తిరువనంతపురంలో ఒక రాత్రి వసతి ఉంటుంది. ఆరు అల్పాహారాలు, ఆరు రాత్రి భోజనాలు, రెండు మధ్యాహ్న భోజనాలు అందిస్తారు. సందర్శన కార్యక్రమాలు, ట్రాన్స్‌ఫర్ల కోసం ఎయిర్ కండీషన్డ్ వాహనం ఏర్పాటు చేస్తారు. ట్రావెల్ ఇన్సూరెన్స్, ఐఆర్‌సీటీసీ టూర్ ఎస్కార్ట్ సేవలు, వర్తించే అన్ని పన్నులు కూడా ప్యాకేజ్‌లో ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports