మాజీ మంత్రి కొడాలి నాని కూటమి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. జగన్ మోహన్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి, సంక్షేమం విలువ ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు అర్థమవుతోందని, ఆయనను వదులుకున్నందుకు నిరుపేదలు బాధపడుతున్నారని అన్నారు. 2024లో దొంగలంతా కలిసి జగన్ ను ఓడించారని, కానీ 2029లో ఆయన ముఖ్యమంత్రి అవ్వకుండా అడ్డుకునే సత్తా ఎవరికీ లేదని హెచ్చరించారు. తన సొంత ఆస్తిలో కూడా చెల్లెలికి వాటాలు ఇచ్చిన గొప్ప వ్యక్తి జగన్ అని, ఆయనపై దారుణంగా మాట్లాడుతున్నా సంస్కారంతో మౌనంగా ఉంటున్నారని కొనియాడారు.
Source link
Kodali Nani Strong Comments on Jagan | 2029లో జగన్ సీఎంగా రావడం ఖాయం! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports










