Kolkata Hotel Fire: హోటల్‌లో ఫైర్ యాక్సిడెంట్, 9మంది మృతి.. భయాందోళనలో కోల్‌కతా వాసులు | | ACTPnews

Kolkata Hotel Fire


Last Updated:

Kolkata Hotel Fire: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఒక హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9మంది మంటల్లా కాలిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పాట్‌కి చేరుకొని మంటలార్పారు. అయితే ఇప్పటి వరకు 9మంది మృతి చెందినట్లుగా అందులో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తేల్చారు.

Kolkata Hotel Fire
Kolkata Hotel Fire

Kolkata Hotel Fire: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని ఒక హోటల్‌లో బుధవారం తెల్లవారుజామున భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో 9మంది మంటల్లా కాలిపోయారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన స్పాట్‌కి చేరుకొని మంటలార్పారు. అయితే ఇప్పటి వరకు 9మంది మృతి చెందినట్లుగా అందులో ఓ చిన్నారి కూడా ఉన్నట్లు తేల్చారు. హోటల్‌లో గ్యాస్ సిలిండర్ పేలడం వల్లే ఈ భారీ ప్రమాదానికి కారణమని ఫైర్ సిబ్బంది భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఇంకా ఎంత మంది గాయపడ్డారు, మృతుల వివరాలు, ఆస్తినష్టంపై స్పష్టత ఇవ్వలేదు అధికారులు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports