Konda Surekha : కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు | | ACTPnews

Konda Surekha : కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు |


Last Updated: Sep 02, 2026, 17:11 IST

తెలంగాణ మంత్రి కొండా సురేఖ బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఇతర పార్టీ నేతలను కలిశారు. తనకు జారీ చేసిన షోకాజ్ నోటీసుపై పార్టీ నాయకత్వానికి తన వివరణ, ఆందోళనలను తెలియజేసినట్లు ఆమె తెలిపారు. తన కూతురు చేసిన వ్యాఖ్యల్లో తనకు ఎలాంటి పాత్ర లేదని కొండా సురేఖ స్పష్టం చేశారు. తన కూతురు స్వతంత్రంగా జీవిస్తున్న వివాహిత అని, తన అభిప్రాయాలను వ్యక్తం చేసే హక్కు ఆమెకు ఉందని అన్నారు. తనపై ఎలాంటి అవినీతి ఆరోపణలు లేవని, ఎమ్మెల్యేగా, మంత్రిగా తనకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తున్నానని సురేఖ పేర్కొన్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలనే ఆకాంక్ష తనకు ఉందని తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports