Konda Surekha VS Revanth Reddy: కొండా సురేఖని రేవంత్ ఢీకొట్టలేరా.. మంత్రి ఫ్యామిలీకి ప్లాన్ బీ రెడీగా ఉందా..? | తెలంగాణ వార్తలు | ACTPnews

Konda Surekha vs Revanth Reddy


Last Updated:

Konda Surekha vs Revanth Reddy: కొండా సురేఖ అంశం కాంగ్రెస్‌లో అంతర్గతంగా వెలిగిపోతున్న కాగడాలా కనిపిస్తోంది. మంత్రి కూతురు కొండా సుస్మిత పటేల్ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలు తీవ్రదుమారం రేపితే.. క్రమశిక్షణ చర్యల పేరుతో బంతిని హైకమాండ్‌ కోర్టులో వేసింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ.

Konda Surekha vs Revanth Reddy
Konda Surekha vs Revanth Reddy

Konda Surekha vs Revanth Reddy: కొండా సురేఖ అంశం కాంగ్రెస్‌లో అంతర్గతంగా వెలిగిపోతున్న కాగడాలా కనిపిస్తోంది. మంత్రి కూతురు కొండా సుస్మిత పటేల్ స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులపై చేసిన ఆరోపణలు తీవ్రదుమారం రేపితే.. క్రమశిక్షణ చర్యల పేరుతో బంతిని హైకమాండ్‌ కోర్టులో వేసింది తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ. మరోవైపు తన కూతురు చేసిన వ్యాఖ్యలకు తనకేంటి సంబంధం అని ఇష్యూని లైట్‌గా తీసుకున్న కొండా సురేఖ పార్టీ పెద్ద మల్లికార్జున్ ఖర్గేని కలవడం, 15 నిమిషాలకుపైగా చర్చించిన తర్వాత కాంగ్రెస్ రాష్ట్ర పెద్దలు సైలెంట్ అయ్యారా అనే సందేహాలు వస్తున్నాయి. సీఎం ఫారిన్ టూర్ నుంచి రాగానే కొండా సురేఖ అంశంపై తాడో-పేడో తేలుస్తారనుకుంటే మౌనంగా ఎందుకున్నారు..? కొండా సురేఖను క్యాబినెట్‌ నుంచి తప్పించాలని కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు డిమాండ్ చేసినప్పటికి.. అది పార్టీ పెద్దల నిర్ణయం, ఈ విషయాన్ని క్రమశిక్షణ కమిటీ చూసుకుంటుందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి కొండా ఫ్యామిలీకి సైలెంట్‌గా చెక్ పెట్టే ప్లాన్‌లో ఉన్నారా అని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports