Konda Surekha VS Revanth Reddy: కొండా సురేఖపై వేటుకు ముహుర్తం ఫిక్స్.. మంత్రివర్గ విస్తరణలో ఎవరికో ఛాన్స్..! | తెలంగాణ వార్తలు | ACTPnews

Revanth Reddy VS Konda Surekha


Last Updated:

Congress Politics: కాంగ్రెస్‌ సిస్ట్యూవేషన్ చూస్తుంటే కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు సమయం దగ్గరపడినట్లుగా కనిపిస్తోంది. పనిలో పనిగా క్యాబినెట్ విస్తరణ చేపట్టే ఛాన్సు కూడా ఉందని టాక్. మరి కొత్తగా మంత్రి పదవుల్లోకి ఎవర్ని తీసుకుంటారనే చర్చ కూడా జోరుగానే జరుగుతోంది.

Revanth Reddy VS Konda Surekha
Revanth Reddy VS Konda Surekha

Congress Politics: కొండా సురేఖపై చర్యలు తీసుకునేది ఎప్పుడు..? మంత్రి పదవి నుంచి తప్పిస్తారా లేదా..? రేవంత్‌రెడ్డిపై ఆరోపణలు, విమర్శలు చేస్తే వదిలేస్తే సీఎం స్థాయి వ్యక్తికి గౌరవం ఏముంటుంది..? ఇది తెలంగాణ క్యాబినెట్‌లోని రేవంత్ వర్గం, తెలంగాణ కాంగ్రెస్ కమిటీతో పాటు రేవంత్ రెడ్డి స్వయంగా హైకమాండ్‌కి సిఫార్సు చేసినట్లుగా తెలుస్తోంది.అయితే కొండా సురేఖను కుర్చి దింపడానికి వచ్చే నెల 2 ముహుర్తం కుదిరేలా ఉందనే టాక్ కూడా వినిపిస్తోంది. ఎందుకంటే విదేశాల్లో ఉన్న సీకే వేణుగోపాల్ ఈరోజు ఢిల్లీకి వస్తారు. రాగానే రేపు రేవంత్ రెడ్డి ఆయన్ని కలిసి కొండా సురేఖపై వేటు.. క్యాబినెట్ విస్తరణ అంశంపై చర్చించనున్నట్లుగా తెలుస్తోంది. ఇక కొండాను మంత్రి పదవి నుంచి తొలగిస్తే ఆ స్థానంలో ఓ మహిళతో పాటు మరో ఇద్దరు కూడా మంత్రి పదవులు పొందే రేసులో ఉన్నట్లుగా ప్రచారం జరుగుతోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed