KTR Sensational Comments : జీవో 17 రద్దు అయ్యేదాకా వదిలేది లేదు! | ACTPnews

KTR Sensational Comments : జీవో 17 రద్దు అయ్యేదాకా వదిలేది లేదు!



కాంగ్రెస్ ప్రభుత్వం మరియు సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాయల ఫకీర్ ప్రాణం చిలకలో ఉన్నట్లు, రేవంత్ రెడ్డి ప్రాణం ఢిల్లీలో ఉంటుందని ఆయన ఎద్దేవా చేశారు. ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చే వరకు, జీవో 17 రద్దు అయ్యే వరకు రాహుల్ గాంధీని వదిలిపెట్టేది లేదని, అవసరమైతే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ మూర్ఖపు ప్రభుత్వం జీవో 17ని రద్దు చేయకపోతే.. 2028లో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 50 వేల మందిని కాంట్రాక్టర్లుగా చేసే బాధ్యత తనదేనని కేటీఆర్ హామీ ఇచ్చారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports