KTR Slams Revanth Reddy : 22A జాబితాపై కేటీఆర్ ఫైర్.. 22A పేరుతో దోపిడీనా? | ACTPnews

KTR Slams Revanth Reddy : 22A జాబితాపై కేటీఆర్ ఫైర్.. 22A పేరుతో దోపిడీనా?



తెలంగాణలోని వేల కాలనీలు, ఇళ్లను, లక్షల ఎకరాల భూములను 22A నిషేధిత జాబితాలో చేర్చి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నందుకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే క్షమాపణ చెప్పాలని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజల సొమ్ము దోచుకోవడానికి, భూముల క్లియరెన్స్ పేరిట 30% కమిషన్లు దండుకోవడానికే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈ చిల్లర ప్రయత్నాలు చేస్తోందని కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.#KTR #RevanthReddy #Section22A #BRSVsCongress #TelanganaRealEstate



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *