హైదరాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే తీసుకున్న అత్యంత పిచ్చి నిర్ణయం ఎయిర్పోర్ట్ మెట్రో రద్దు చేయడమేనని, ఇది ముమ్మాటికీ “తుగ్లక్ నిర్ణయం” అని మండిపడ్డారు. అసలు ఎయిర్పోర్ట్ మెట్రోను ఎందుకు రద్దు చేశారో సమాధానం చెప్పడం లేదని ఫైర్ అయ్యారు. హైదరాబాద్‌లో మెట్రో ప్రాజెక్టులు మళ్లీ వేగంగా పట్టాలెక్కాలంటే 2028లో కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావాల్సిందేనని కేటీఆర్ స్పష్టం చేశారు.
Source link
KTR : రేవంత్ రెడ్డి.. సగం "హిట్లర్" సగం "తుగ్లక్" లాంటోడు | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Serial: తెలుగులో 13 ఏళ్లు నడిచిన ఒకే ఒక్క సీరియల్.. బాబోయ్ 4000 ఎపిసోడ్లు.. ఎలా చూశారురా సామి! | | ACTPnews
-

Cristiano Ronaldo: ఫుట్‌బాల్‌కు రోనాల్డో గుడ్‌బై? రిటైర్మెంట్పై కీలక వ్యాఖ్యలు చేసిన స్టార్ ప్లేయర్! | క్రీడా వార్తలు | ACTPnews
-

Mahendragiri Varahi Movie: 'మహేంద్రగిరి వారాహి' మూవీ.. బ్రహ్మానందం స్పెషల్ గ్లింప్స్ రిలీజ్..! | ACTPnews
-

UGC-NET 2026: యూజీసీ నెట్ జూన్ 2026.. తప్పుల తడకగా ప్రశ్నపత్రాలు.. ఆ 3 సబ్జెక్టులకు మళ్లీ పరీక్ష! | | ACTPnews
-

Irumudi Movie: ‘మల్లెపూల పల్లకి’ సాంగ్ వచ్చేసింది.. థియేటర్లో పూనకాలే..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






