కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, వరలక్ష్మీ, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూర్మావతార్. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాకు హర్షవర్ధన్ కడియాల దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ మాత్రం గూస్బంప్స్ తెప్పిస్తుంది. హై టెక్నికల్ వాల్యూస్‌తో ఆకట్టుకుంది. రాక్షస శక్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు కూర్మావతార్ ఎలా పునర్జన్మ ఎత్తాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌తో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Source link
KurmaAvatar Teaser: గూస్బంప్స్ తెప్పిస్తున్న 'కూర్మావతార్' టీజర్.. ఆ విజువల్స్ ఏంట్రా బాబూ..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

ముంబై మహా గణపతికి బంగారు నగలు ఎన్ని కిలోలో తెలుసా? వెండి కూడా 335 కిలోలు.. బీమా రూ.703 కోట్లు! | బిజినెస్ | ACTPnews
-

తెలంగాణ గోల్కొండ మాస్టర్స్‌లో 19 ఏళ్లకే సంచలన విజయం… సొంత గడ్డపై విశేష్ శర్మ అదుర్స్! | క్రీడా వార్తలు | ACTPnews
-

సిల్వర్ స్క్రీన్ పైకి రామానుజాచార్యుల చరిత్ర.. ఇదిగో జయహో రామానుజ రిలీజ్ డేట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

ISRO’s Historic Milestone: ఇస్రో సరికొత్త చరిత్ర.. జీఎస్ఎల్వీ-ఎఫ్17 ప్రయోగం విజయవంతం.. కక్ష్యలోకి చేరిన జియోసింక్రోనస్ ఇమేజింగ్ శాటిలైట్ | | ACTPnews
-







