కన్నడ స్టార్ హీరో శివరాజ్ కుమార్, వరలక్ష్మీ, రాజ్ తరుణ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ కూర్మావతార్. ఈ మైథలాజికల్ థ్రిల్లర్ సినిమాకు హర్షవర్ధన్ కడియాల దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ మాత్రం గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. హై టెక్నికల్ వాల్యూస్‌తో ఆకట్టుకుంది. రాక్షస శక్తుల నుంచి ప్రపంచాన్ని కాపాడేందుకు కూర్మావతార్ ఎలా పునర్జన్మ ఎత్తాడు అనే కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కినట్లు టీజర్‌తో క్లారిటీ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.
Source link
KurmaAvatar Teaser: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'కూర్మావతార్' టీజర్.. ఆ విజువల్స్ ఏంట్రా బాబూ..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

రుద్రవీణ స్పూర్తితో ‘జగమే సంగీతం’లో బాలు రోల్ చేశా: నటుడు అక్షయ్ లగుసాని | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

PM Modi: ఉక్రెయిన్, ఇరాన్ యుద్ధాలకు ముగింపు పలకాలి.. దౌత్యం, చర్చలే శరణ్యం: ప్రధాని నరేంద్ర మోదీ | | ACTPnews
-

KVB Bank: నకిలీ పత్రాలతో కేవీబీ బ్యాంక్‌ను మోసం చేసిన కేటుగాళ్లు.. రూ.61.57 కోట్ల టోకరా! | తెలంగాణ వార్తలు | ACTPnews
-

Street Fighter Trailer: స్ట్రీట్ ఫైటర్ ట్రైలర్ రిలీజ్.. గేమ్ కాదు, ఈసారి బిగ్ స్క్రీన్ ఫైట్ | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Shocking Video: అమ్మ, నాన్నని నడిరోడ్డుపై చితకబాదిన అన్నదమ్ములు.. ఎందుకో తెలిస్తే ఛీ అంటారు | ట్రెండింగ్ | ACTPnews






