Maa Inti Bangaram: మా ఇంటి బంగారం సాయి పల్లవి చేసి ఉంటే.. హిట్ లేదా ప్లాప్.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్.. | | ACTPnews

సినిమా విడుదలైన తర్వాత సమంత చేసిన యాక్షన్ సన్నివేశాలు, ఆమె స్క్రీన్ ప్రెజెన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ముఖ్యంగా హై వోల్టేజ్ ఫైట్స్, ఎమోషనల్ సీన్స్‌లో సమంత నటనకు ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పాత్రలో సాయి పల్లవిని ఊహించడం కష్టమేనని, సమంతే ఈ క్యారెక్టర్‌కు నూటికి నూరు శాతం న్యాయం చేసిందని పలువురు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు, సాయి పల్లవి ఎమోషనల్ పాత్రలు, డ్యాన్స్ ప్రధానమైన సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నేపథ్యంలో, ఆమె ఈ సినిమాను వదులుకోవడం కూడా సరైన నిర్ణయమేనని అభిమానులు చెబుతున్నారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports