Last Updated:
కొత్తదనాన్ని ఎంచుకునే కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్. మాధవన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు ఓ ఇన్‌స్పిరేషనల్ రోల్‌తో వస్తున్నాడు.
కొత్తదనాన్ని ఎంచుకునే కథానాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆర్. మాధవన్ మరోసారి ప్రేక్షకుల ముందుకు ఓ ఇన్‌స్పిరేషనల్ రోల్‌తో వస్తున్నాడు. ప్రముఖ శాస్త్రవేత్త, ఆవిష్కర్త, పారిశ్రామికవేత్త గోపాల స్వామి దొరైస్వామి నాయుడు (జి.డి. నాయుడు) జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన బయోపిక్ ‘జి.డి. నాయుడు (GDN)’లో ఆయన ప్రధాన పాత్ర పోషించారు. నటుడు, దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ తెరకెక్కించిన ఈ సినిమా నేడుభ భారీ అంచనాల మధ్య (ఆగస్టు 7న) ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది.














