Madhuri Rathod: మాధురి రాథోడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. 24 గంటల్లో ఈశ్వర్ సాయి అరెస్ట్? | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

డ్యాన్సర్ మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తనను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ గతంలో నార్సింగి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.

News18
News18

డ్యాన్సర్ మాధురి రాథోడ్, ఈశ్వర్ సాయి వ్యవహారం మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. తనను పెళ్లి పేరుతో నమ్మించి మోసం చేశాడంటూ మాధురి రాథోడ్ గతంలో నార్సింగి పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. తన ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసినప్పటికీ.. ఇన్ని రోజులు గడుస్తున్నా ఈశ్వర్ సాయిని పోలీసులు అరెస్ట్ చేయకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports