నయనతార ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మహాశక్తి’. ఆరేళ్ల కిందట ఓ మోస్తరు అంజనాలతో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘అమ్మోరు తల్లి’ సినిమాకు సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కుతుంది. ఆర్.జే బాలాజీ ఫస్ట్ పార్ట్‌కు దర్శకత్వం వహించగా.. ఇప్పుడు ఈ సీక్వెల్‌ను సుందర్ తెరకెక్కిస్తున్నాడు. ఫస్ట్ మంచి సోషల్ మేసేజ్‌ను కామెడీ యాంగిల్లో చూపించగా.. సీక్వెల్ మాత్రం దైవ శక్తి చుట్టూనే తిరుగుతున్నట్లు సమాచారం. తాజాగా ఈ సినిమా టీజర్‌ను రిలీజ్ చేశారు. టీజర్ మొత్తం Ai విజువల్స్‌తో నిండిపోయింది. ఓ వైపు ఎక్స్లెంగ్గా అనిపించినా.. మరోవైపు నేచురాలిటీ మిస్ అయింది అని అనిపిస్తుంది. ఈ సినిమా దీపావలి కానుకగా నవంబర్ 6న విడుదల కాబోతుంది.
Source link
Maha Sakti Movie: గూస్బంప్స్ తెప్పిస్తున్న 'మహాశక్తి' మూవీ టీజర్..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-
-

Disha Salian Death: దిశా మృతి కేసులో సంచలనం.. రంగంలోకి సీబీఐ.. తెరపైకి మాజీ సీఎం కుమారుడి పేరు! | | ACTPnews
-

Tirumala Brahmotsavams: తిరుమల బ్రహ్మోత్సవాల్లో ఈ మట్టి కుండల రహస్యం ఏంటో తెలుసా? | ఆంధ్రప్రదేశ్ వార్తలు | ACTPnews
-
-

Gurugram Road Rage: మహిళా బైకర్‌ను వెంటాడి ఢీకొట్టిన కారు.. ఆ తర్వాత ఛేజింగ్.. వీడియో వైరల్ | | ACTPnews








