ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఒకటైన మహాకాళి మూవీ రిలీజ్ డేట్‌ను లాక్ చేసుకుంది. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న విడుదల కానుంది. ఈ మేరకు ఈ కథలో కీలకపాత్రైన శుక్రాచార్యుడి వీడియోను మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు 3 నిమిషాలున్న ఈ గ్లింప్స్‌లో అసురుల గురువైన శుక్రచార్యుడి పట్ల దేవుళ్లు ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా వ్యవరించలేరన్న కోపంతో ఒక రాక్షసుడిని పుట్టించి మానవలని అంతం చేయమని ఆజ్ఞాపిస్తాడు. అప్పుడు మానవ జాతిని రక్షించడానికి దేవుళ్లు మహకాళిని భూమిపైకి పంపించడం వంటివి వీడియోలో చూపించారు. శుక్రచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటించగా.. మహాకాళిగా శ్రియారెడ్డి కనిపించనుంది. ఈ సినిమాకు ప్రశాంత్ వర్మ కథ, స్రీన్‌ప్లే తోపాటు దర్శకత్వ పర్యవేక్షకుడిగా ఉండగా.. పూజ అపర్ణ దర్శకత్వం వహిస్తుంది.
Source link
Mahakali Glimps: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'మహాకాళి' గ్లింప్స్.. థియేటర్‌లో ఒక్కొక్కరికి పూనకాలే..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Vantara: అనంత్ అంబానీ వంతారాతో ఇండోనేషియా భారీ ఒప్పందం.. ఏనుగుల కోసం ప్రత్యేక ట్రీట్మెంట్ సెంటర్ | | ACTPnews
-

Amravati hospital fire: మహారాష్ట్ర ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు నవజాత శిశువులు మృతి | | ACTPnews
-

Shivalayam Movie: రంగస్థలం ఫేమ్ మహేష్ ఆచంట హీరోగా ‘శివాలయం’.. పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-
-

IND vs SL: లైన్ దాటితే చూస్తూ ఊరుకోను.. అందుకే తలతో ఢీ కొట్టా! హెడ్‌బట్‌పై జైస్వాల్ కామెంట్స్ | క్రీడా వార్తలు | ACTPnews







