Maharashtra: నలుగురిని బలితీసుకున్న పులి మృతి.. మత్తుమందు ఇచ్చి పట్టుకున్న కాసేపటికే మృత్యువాత! | | ACTPnews

ప్రతీకాత్మక చిత్రం


Last Updated:

Maharashtra: మహారాష్ట్రలోని అమరావతి, వర్ధా జిల్లాల్లో గత కొన్ని వారాలుగా కంటిమీద కునుకు లేకుండా చేసి, నలుగురు ప్రాణాలను బలిగొన్న ఆడపులి (Amravati tigress) చివరకు మృత్యువాతపడింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

ఎట్టకేలకు అటవీశాఖ అధికారులు మత్తుమందు (ట్రాంక్విలైజర్) ప్రయోగించి బంధించిన కొద్దిసేపటికే ఈ విషాద పరిణామం చోటుచేసుకోవడం స్థానికంగా, వన్యప్రాణి ప్రేమికుల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. గత కొద్ది రోజులుగా అమరావతి, వర్ధా జిల్లాల సరిహద్దు గ్రామీణ ప్రాంతాలు, వ్యవసాయ క్షేత్రాల్లో ఈ పులి సంచరిస్తూ తీవ్ర భయాందోళనలు సృష్టించింది. కేవలం మనుషులపైనే కాకుండా పశువుల మందలపై కూడా విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed