ఎన్ని సార్లు విన్నా, చదివినా, చూసినా సరే మళ్లీ మళ్లీ వినాలనిపించే, చదవాలనిపించే, చూడాలనిపించే గొప్ప ఇతిహాస కథల్లో మహాభారతం ఒకటి. అసలు మహాభారతంలో ప్రతీ పాత్ర ఒక అద్భుతమే. అందుకే ఇప్పటి వరకు ఈ కథతో ఎన్ని సినిమాలు, సిరీయల్స్, సిరీస్‌లు వచ్చినా ఆదరిస్తూనే ఉన్నాం. అలాంటిది ఇప్పుడు తెలుగు దర్శకుడు రమేశ్ వర్మ మహాభారతంలో కీలకపాత్ర అయిన కర్ణుడిపై ఓ సినిమా చేస్తున్నాడు. అదే మహావీర్ కర్ణ. ఇది మాములు సినిమా కాదు. ఇదొక లైవ్ యాక్షన్ సినిమా. అంటే నిజమైన యాక్టర్స్‌తో షూటింగ్ చేసి దాన్ని యానిమేషన్‌లో కన్వర్ట్ చేసి చూపించే సినిమా. దీని తాలుకూ టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. దాదాపు 2 నిమిషాలకు పైగా నిడివితో ఉన్న ఈ టీజర్ గూస్‌బంప్స్ తెప్పిస్తుంది. ఈ సినిమాలో ధనుంజయ వర్మ కర్ణుడిగా ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదల కాబోతుంది.
Source link
Mahaveera Karna: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'మహావీర్ కర్ణ' టీజర్.. విజువల్స్ ఈ రేంజ్‌లో ఉన్నాయేంట్రా బాబూ..! | ACTPnews

Previous Post
Next Post
Leave a Reply
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports
You May Have Missed
-

Chiranjeevi: 71 ఏళ్ల వయసులో మెగాస్టార్ చిరంజీవి ఫిట్నెస్, డైట్ సీక్రెట్స్ ఇవే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

Tamil Cinema: సెప్టెంబర్ 1 నుంచి తమిళ సినిమాల రిలీజ్ బంద్.. అసలు కారణం ఇదే! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
-

US Canada Trade War: అమెరికా-కెనడా మధ్య ముదిరిన వాణిజ్య యుద్ధం.. 50 శాతం టారిఫ్ విధింపు! | | ACTPnews
-

Mahaveera Karna: గూస్‌బంప్స్ తెప్పిస్తున్న 'మహావీర్ కర్ణ' టీజర్.. విజువల్స్ ఈ రేంజ్‌లో ఉన్నాయేంట్రా బాబూ..! | ACTPnews
-

Sowcar Janaki Funeral: దక్షిణాది చిత్ర పరిశ్రమలో విషాదం.. నేడు చెన్నైలో ప్రముఖ నటి షావుకారు జానకి అంత్యక్రియలు | తెలుగు సినిమా వార్తలు | ACTPnews






