Mahesh Babu Spider Movie: మహేష్ బాబు సినిమా చూసి తాతను కిరాతకంగా చంపించిన మనవరాలు.. ఏం దిక్కుమాలినోళ్లు ఉన్నర్రా బాబూ..! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సినిమాలు కేవలం వినోదం కోసమేనా? కొన్ని సందర్భాల్లో అవి సమాజంపై, ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కేరళలో వెలుగుచూసిన ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది.

News18
News18

సినిమాలు కేవలం వినోదం కోసమేనా? కొన్ని సందర్భాల్లో అవి సమాజంపై, ముఖ్యంగా చిన్నారులు, యువతపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో కేరళలో వెలుగుచూసిన ఈ ఘటన మరోసారి చర్చకు తెరలేపింది. కేవలం ఫోన్ ఎక్కువగా వాడొద్దని మందలించాడన్న కోపంతో ఓ 13 ఏళ్ల బాలిక తన కన్న తాతనే హత్య చేయించిందనే ఆరోపణలు సంచలనం సృష్టించాయి. అంతేకాదు.. ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన ‘స్పైడర్’ సినిమాలోని ఓ క్రైమ్ సీన్‌ను స్ఫూర్తిగా తీసుకుని, మరో ముగ్గురు మైనర్ల సహకారంతో హత్యకు స్కెచ్ వేసినట్లు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed