Massive Fire in Hyderabad | హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం..రంగంలోకి హైడ్రా, డిజాస్టర్ టీమ్స్! | ACTPnews

Massive Fire in Hyderabad | హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం..రంగంలోకి హైడ్రా, డిజాస్టర్ టీమ్స్!



హైదరాబాద్లోని తార్బన్ ఎక్స్ రోడ్ వద్ద శుక్రవారం ఒక స్టీల్ షాపులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ప్రసిద్ధ నిషాత్ హోటల్ పక్కనే ఉన్న దుకాణం కావడంతో మంటలు వేగంగా వ్యాపించి, చుట్టుపక్కల ప్రాంతమంతా దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న వెంటనే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ (DRF), హైడ్రా (HYDRAA) బృందాలు మరియు అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ప్రస్తుతం మంటలను అదుపు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. టాస్క్ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ అక్కడికి చేరుకుని సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Latest News

View All

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports

You May Have Missed