Minister Kolusu Parthasarathy | జగన్ సవాల్పై మంత్రి కౌంటర్ | ACTPnews

Minister Kolusu Parthasarathy | జగన్ సవాల్పై మంత్రి కౌంటర్



ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై ఏపీ మంత్రి కొలుసు పార్థసారథి ఘాటుగా స్పందించారు. అమరావతికి బదులుగా ‘మావిగన్’ (MAVIGUN)ను రాష్ట్ర రాజధానిగా మారుస్తామని, వచ్చే ఎన్నికల మేనిఫెస్టోలో ఈ ప్రతిపాదనను పెడతామన్న జగన్ పిలుపునకు మంత్రి సంచలన కౌంటర్ ఇచ్చారు. వచ్చే ఎన్నికలు అమరావతి వర్సెస్ మావిగన్ మధ్యే జరగనివ్వండి.. మాకేం అభ్యంతరం లేదు, ప్రజలే తేలుస్తారంటూ మంత్రి కొలుసు పార్థసారథి జగన్ సవాల్ను స్వీకరించారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports