MS Dhoni: ఐపీఎల్‌ బెట్టింగ్‌ కేసు.. ఎంఎస్‌ ధోనీకి మద్రాస్‌ హైకోర్టు నోటీసులు! | | ACTPnews

ఈ ప్రధాన దావా విచారణలో భాగంగా సంపత్‌కుమార్‌ హైకోర్టులో మూడు మధ్యంతర పిటిషన్లను దాఖలు చేశారు. కోర్టు నియమించిన అడ్వొకేట్‌ కమిషనర్‌ జయశ్రీ సమక్షంలో ధోనీ సాక్ష్యాలను నమోదు చేయాలని, ఈ ప్రక్రియ మొత్తాన్ని పర్యవేక్షించేందుకు న్యాయ రంగానికి చెందిన ఒక ఉన్నతాధికారిని ప్రత్యేకంగా నియమించాలని కోరారు. అంతేకాకుండా, సాక్ష్యాల నమోదు ప్రక్రియను పూర్తిగా వీడియో రికార్డింగ్‌ చేయాలని, ఆ రికార్డింగ్‌ కాపీలను తనకు, న్యాయాధికారికి అందించాలని పేర్కొన్నారు. ధోనీ ప్రముఖ క్రికెటర్‌ అనే కారణంతో స్టార్‌ హోటళ్లు లేదా వ్యక్తిగత బంగ్లాలలో కాకుండా, కేవలం కోర్టు ప్రాంగణం లేదా ఏదైనా ప్రభుత్వ భవనంలో మాత్రమే సాక్ష్యాలను నమోదు చేయాలని తన పిటిషన్‌లో గట్టిగా విజ్ఞప్తి చేశారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports