Mumbai Heavy Rains: అరేబియాలో ప్రళయ తుపాను.. ముంబై అల్లకల్లోలం.. ప్రాణాలు తీస్తున్న కుండపోత వర్షాలు | | ACTPnews

ముంబైలో నైరుతీ రుతుపవనాల ప్రభావంతో జులై 4 నుంచి 6 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. అందువల్ల భారత వాతావరణ శాఖ (IMD) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముంబై, థానే, పాల్‌ఘర్, రాయ్‌గఢ్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు, 50-60 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని హెచ్చరించింది. బ్రిహన్‌ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (BMC) నేడు (జులై 6)న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, మున్సిపల్ స్కూళ్లు, కళాశాలలు మూసివేసింది. ఇది విద్యార్థుల భద్రత కోసం తీసుకున్న నిర్ణయం. థానే, పాల్‌ఘర్ జిల్లాల్లో కూడా స్కూళ్లు, కాలేజీలకు సెలవు ప్రకటించారు.

Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *