Last Updated:
Nallari Kiran Kumar Reddy: బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటీ..? దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న కమలం పార్టీ ఆదిశగానే తమ వ్యూహాలకు పదునుపెడుతోందా..? యూపీఏలో సీఎగా చేసిన వ్యక్తిని ఇప్పుడు గవర్నర్‌గా నియమించాలనుకోవడం వెనుక ఆంతర్యమేమిటి..?
Nallari Kiran Kumar Reddy: బీజేపీ మాస్టర్ ప్లాన్ ఏంటీ..? దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న కమలం పార్టీ ఆదిశగానే తమ వ్యూహాలకు పదునుపెడుతోందా..? యూపీఏలో సీఎగా చేసిన వ్యక్తిని ఇప్పుడు గవర్నర్‌గా నియమించాలనుకోవడం వెనుక ఆంతర్యమేమిటి..? ప్రస్తుతం ఎన్టీఏ కూటమి పాలన కొనసాగిస్తున్న విభజిత ఆంధ్రప్రదేశ్‌కి చెందిన ఆ కీలక నేతనే ఎంచుకోవడానికి ప్రధాన కారణం ఏమిటని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. అసలు ఇంతకీ ఆయనెవరూ..? ఆయనకున్న ప్రత్యేకత ఏంటీ..?














