Nayantara: అందుకే ప్రమోషన్లకు దూరంగా ఉంటా..! షాకింగ్ సీక్రెట్ బయటపెట్టిన నయనతార | తెలుగు సినిమా వార్తలు | ACTPnews

News18


Last Updated:

సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ నయనతార సాధారణంగా సినిమా ప్రమోషన్స్ కి దూరంగా ఉంటారనే విషయం తెలిసిందే. అయితే అందుకు కారణం ఏంటనేది చెబుతూ తాజాగా ఓపెన్ అయింది ఈ ముద్దుగుమ్మ.

News18
News18

రాకింగ్ స్టార్ యష్ ‘కేజీఎఫ్’ సిరీస్ ఘన విజయాల తర్వాత నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియన్ మూవీ ‘టాక్సిక్’. గీతూ మోహన్‌దాస్ దర్శకత్వం వహించిన ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ఆగస్టు 26న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి రానుంది. రిలీజ్ డేట్ దగ్గరపడుతుండటంతో చిత్ర బృందం ప్రమోషన్స్ వేగవంతం చేసింది. ఇందులో భాగంగా తాజాగా బెంగళూరులో నిర్వహించిన ‘టాక్సిక్’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కన్నుల పండువగా జరిగింది. ఈ వేడుకలో సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచారు. సాధారణంగా తన సినిమాల ప్రమోషన్స్‌కు, పబ్లిక్ ఈవెంట్స్‌కు దూరంగా ఉండే నయన్, ఊహించని విధంగా ఈ వేడుకకు హాజరుకావడం సర్వత్రా చర్చనీయాంశమైంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Search the Archives

Access over the years of investigative journalism and breaking reports